విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ : అందజేసిన యూత్ ఫర్ సేవా
Clock Of Nellore ( Nellore ) - కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ( NMMS )లో పాల్గొననున్న నెల్లూరులోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అండగా నిలిచింది యూత్ ఫర్ సేవా సంస్థ. పరీక్షలు రాసే