ముందస్తు జాగ్రత్తలతోనే అదుపులో మధుమేహం : అపోలో వైద్యుల వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలలో, వైద్య సిబ్బందిలో మరియు వైద్యులలో మధుమేహంపై అవగాహన పెంపొందించడం అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్బంగా అపోలో అసుపత్రిలో జరిగిన విలేఖరుల