తనిఖీల జాప్యంపై కలెక్టర్ అసహనం – నీరు చెట్టు పనులపై సమీక్ష
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న మూడు వేలకు పైగా నీరు చెట్టు పనుల తనిఖీలను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( IAS Chakradhar Babu ) అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని