టీడీపీలోకి వాలంటీర్ల వలసల జోరు… ట్రంకురోడ్డులో నారాయణ ప్రచార హోరు
Clock Of Nellore ( Nellore ) - గత కొద్ది రోజులుగా... వాలంటీర్లు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా....నెల్లూరు సిటీలో నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నెల్లూరు