జూన్ 12న విఆర్ హైస్కూల్ పున: ప్రారంభం – వెల్లడించిన మంత్రి నారాయణ కుమార్తె
Clock Of Nellore ( Nellore ) - దేశంలోనే ది బెస్ట్ మోడల్ స్కూల్ గా వి.ఆర్ హైస్కూల్ ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో చేపడుతున్న స్కూల్ ఆధునీకరణ