చంద్రబాబు పాలనలో రైతులు సంతోషంగా వున్నారు : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
Clock Of Nellore ( Vidavaluru ) - సాగునీటి కాలువలలో పూడికలు తీయడం రైతుల పాలిట వరమైందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ఆమె విడవలూరు గ్రామాన్ని సందర్శించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి