జగన్ చరిష్మా ముందు ఎవ్వరైనా దిగదుడుపే : ఆనం విజయకుమార్ రెడ్డి
Clock Of Nellore ( Tirupathi ) - ప్రజల్లో అత్యధిక ఆదరణ కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపి రాష్ట్ర కార్యదర్శి, తిరుపతి నియోజకవర్గ వైసీపి ప్లీనరీ పరిశీలకులు ఆనం విజయకుమార్ రెడ్డి అన్నారు. శనివారం తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్