సూళ్లూరుపేటలో దొంగల ముఠా హల్ చల్ : చోరీకి విఫలయత్నం
Clock Of Nellore ( Sullurpeta ) - తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో గత అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. రెండు ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. తమిళనాడుకు చెందిన 5 మంది దొంగలు గత అర్ధరాత్రి తడలో పలు