1. Home
  2. TDP Politbueoro Member

Tag: TDP Politbueoro Member

సర్వేపల్లిలో కోట్ల భూ కుంభకోణం : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి విమర్శలు

సర్వేపల్లిలో కోట్ల భూ కుంభకోణం : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి విమర్శలు

Clock Of Nellore ( Nellore ) - సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు భారీ భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అధికారులు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని