నెల్లూరు కోర్టులో చోరీ కేసు : మంత్రి కాకాణికి హైకోర్టు నోటీసులు
Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై ఇవాళ హైకోర్టు సుమోటో విచారణ జరిపింది. ( Nellore Court Theft Case Issue ) కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని విచారణలో భాగంగా అడ్వకేట్ జనరల్(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో డీజీపి,