ఫలించిన ఆనం ప్రయత్నం… నెల్లూరుజిల్లాలోనే కలువాయి, రాపూరు, సైదాపురం
Clock Of Nellore ( Venkatagiri ) - మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ప్రయత్నం ఫలించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం బాలాజీ జిల్లాలో కలవనుంది. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో అంతర్భాగమైన రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు బాలాజీ జిల్లాలో కలిస్తే ఇబ్బందులు