బ్లాక్ టిక్కెట్ల దందాపై బిజేవైఎం నిరసన… ఎస్ 2 థియేటర్ లో ఆందోళన
Clock Of Nellore ( Nellore ) - టికెట్ కౌంటర్ లో ఇవ్వరు... ఆన్ లైన్ లో లభించవు... అగ్ర హీరోల సినిమాలు విడుదలయిన మొదటి వారం రోజుల పరిస్థితి ఇంతే. అడిగితే అభిమాన సంఘాలకు ఇచ్చామని చేతులు దులుపుకుంటారు థియేటర్ల యాజమాన్యాలు. ఒక వేళ టికెట్ కావాలంటే