పౌరులపై అడ్డగోలు వేధింపులు.. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడ్డగోలుగా ఆస్తి పన్ను వసూలు చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇది పౌరులను ప్రభుత్వం వేధించిన కేసని మండిపడింది. ఇలాంటి చర్యలను న్యాయస్థానం అడ్డుకోవాల్సిందేనని పేర్కొంది. పిటిషనరును ఒత్తిడి చేసి అప్పటికప్పుడు భారీగా పన్ను