నెల్లూరుజిల్లాలో 5 మందిపై పిడి యాక్ట్ : గంజాయి అమ్ముతుండటంతో పోలీసుల చర్యలు
Clock Of Nellore ( Nellore ) - ఎన్ని సార్లు అరెస్టు చేసినా గంజాయి విక్రయాలను మానుకోకపోవడంతో నెల్లూరులో 5 మందిపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పిడి యాక్ట్ ను ప్రయోగించారు. 5 మందిని జైలుకు పంపారు. నెల్లూరు నగరంలోని కపాడి పాళెంకు చెందిన అరవ