మాజీ మంత్రి ఆనంతో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు భేటీ
Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మంగళవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ కార్యక్రమాల కోసం నెల్లూరుకు విచ్చేసిన రుద్రరాజు సహచర నేతలైన ఏఐసిసి