నుడా ఛైర్మైన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి : అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ ( నుడా ) ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ యం డి ఫరూక్ సూచించారు. మంగళవారం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్