భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయండి : ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారులకు, జలవనరుల ప్రాజెక్టులకు, రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో