పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే : వాటర్ బేస్ ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి
Clock Of Nellore ( TP Gudur ) - జిల్లాలో విరివిగా ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తోటపల్లిగూడూరు మండలం, అనంతవరం గ్రామంలోని వాటర్ బేస్ ప్లాంట్ లో ఆధునీకరించిన