శ్రీరామ నవమి వేడుకలు : నెల్లూరులో వైభవంగా సీతా రాముల కళ్యాణోత్సవం
Clock Of Nellore ( Nellore ) - శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు దర్గామిట్టలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో సీతా రాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కుటుంబ