దుకాణాల తొలగింపుతో రోడ్డున పడ్డ చిరు వ్యాపారుల బ్రతుకులు
Clock Of Nellore ( Nellore ) - విశాలమైనా రహదారి ఉన్నా ట్రాఫిక్ సాకుతో అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం, లేదా నాలుగు కర్రలతో ఏర్పాటు చేసుకున్న ఓ చిన్న గుడారం. అది కేవలం ఒక