1. Home
  2. Nellore Railway Level Crossings

Tag: Nellore Railway Level Crossings

నెల్లూరులో రెండు ఫ్లై ఓవర్ వంతెనలు… కేంద్ర ప్రభుత్వం వెల్లడి

నెల్లూరులో రెండు ఫ్లై ఓవర్ వంతెనలు… కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరం, శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఓవర్ బ్రిడ్జి లను నిర్మించాలని యోచిస్తోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికోసం ఎంత మొత్తాన్ని కేటాయించారని కూడా అడిగారు.