సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : జిల్లా వ్యావ్తంగా మొదలైన ఏర్పాట్లు
Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 13న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగే పోలింగ్ ప్రక్రియలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న చోట ఓటరు అసిస్టెంట్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,