ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిసిన నెల్లూరు ఎంపి ఆదాల
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తిరుమలేశ్వర్ రెడ్డిని నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఇతర నేతలతో కలిసి నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి