ఎంజిబి మాల్ లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం – నిర్వహించిన మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్
Clock Of Nellore ( Nellore ) - ప్రపంచంలోని అతి పెద్ద సవాళ్లలో క్యాన్సర్ వ్యాధి ఒకటిగా నిలుస్తుందని, దాని నివారణకు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకితభావంతో కృషి చేస్తుందని నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు భార్గవ రెడ్డి అన్నారు. ప్రపంచ క్యాన్సర్