1. Home
  2. Nellore Atmakur Bus Stand

Tag: Nellore Atmakur Bus Stand

ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి అభివృద్ధికి శ్రీకారం – శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి అభివృద్ధికి శ్రీకారం – శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిని 1.30 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు శనివారం ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శంఖు స్థాపన చేశారు.