షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త : నెల్లూరు అపోలో హాస్పిటల్ లో షుగర్ క్లినిక్ ప్రారంభం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త అందించింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా షుగర్ క్లినిక్ ను ప్రారంభించారు. ప్రస్తుతమున్న అపోలో హాస్పిటల్ లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అపోలో షుగర్ క్లినిక్ ను