పన్నులు సకాలంలో చెల్లించండి : యాడ్ ఏజన్సీ నిర్వాహకులకు కమిషనర్ విజ్ఞప్తి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వాణిజ్య ప్రకటనల ప్రదర్శనకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని యాడ్ ఏజెన్సీ నిర్వాహకులను కమిషనర్ హరిత కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో పట్టణ ప్రణాళికా విభాగం