నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు కంప్యూటరీకరణ… ప్రారంభించిన మంత్రి కాకాణి
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో సహకార వ్యవస్థ ద్వారా రైతులకు సంపూర్ణంగా సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని