1. Home
  2. Narayana Bail Issue

Tag: Narayana Bail Issue

నారాయణ బెయిల్ ను రద్దు చేయండి – పిటిషన్ దాఖలు చేసిన చిత్తూరు పోలీసులు

నారాయణ బెయిల్ ను రద్దు చేయండి – పిటిషన్ దాఖలు చేసిన చిత్తూరు పోలీసులు

Clock Of Nellore ( Chittore ) - మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పొంగూరు నారాయణకు చిత్తూరు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేయాలని పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్​రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.