రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం… హాజరైన నెల్లూరు ఎంపిలు
Clock Of Nellore ( Delhi ) - భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో