చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి : రూరల్ ప్రజలంతా వైసీపి వైపేనన్న మంత్రి కాకాణి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కోటంరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు రామశివారెడ్డి