1. Home
  2. Malakonda temple

Tag: Malakonda temple

కందుకూరు వాసులకు తీరనున్న కల… త్వరలో హైవే పనులు

కందుకూరు వాసులకు తీరనున్న కల… త్వరలో హైవే పనులు

Clock Of Nellore ( Kandukuru ) - కేంద్ర ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో రాష్ట్రంలో మూడు రోడ్లను జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. వాటిలో 167–బి ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కడప జిల్లా మైదుకూరు