వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపిలోకి భారీ చేరికలు
Clock Of Nellore ( Vidavaluru ) - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల తొలి రోజు ఎన్నికల పర్యటన విజయవంతం అయింది. భారీ వలసలతో విడవలూరు మండలం, రామతీర్థంలో సందడి నెలకొంది. నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రశాంతి