గల్ఫ్ దేశాల్లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
Clock Of Nellore ( Kuwait ) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం గల్ఫ్ దేశాల్లో ఘనంగా జరిగాయి. ఆయా దేశాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ నేతలు, సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ లు కట్ చేసి,