ప్రజలారా జే బ్రాండ్స్ మద్యం తాగి చనిపోవద్దు : టిడిపి అధికార ప్రతినిధి ఆనం
Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మంగళగిరి టిడిపి కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2