పిఎస్ఎల్వీ – సి52 రాకెట్ ప్రయోగం విజయవంతం…
Clock Of Nellore ( Sriharikota ) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి52 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ ఉదయం