ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Gujarath ) - మత్స్య, ఆక్వా సాగు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో నెల్లూరు జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు అందుకున్నారు. సోమవారం గుజరాత్ లోని డామన్ సిటిలో ఉన్న స్వామి వివేకానంద ఆడిటోరియంలో