ఈనెల 19న ప్రపంచ కాలేయ దినోత్సవం : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం. కాలేయం (Liver) మానవ శరీరానికి అత్యంత ముఖ్యమైన మరియు సంక్లిష్టమైన అవయవాలలో ఒకటి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తి (Immunity power),జీర్ణక్రియ వంటి వాటికి దోహదం చేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు