టిడిపి రైతు పోరు అట్టర్ ప్లాప్… మీటర్లు పెట్టినా రైతులకు కరెంటు ఉచితమేనన్న కాకాణి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా మనుబోలులో గురువారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రైతు పోరు సభ అట్టర్ ప్లాప్ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ సభకు కనీసం వెయ్యి మంది రైతులు కూడా హాజరుకాలేదని,