నెల్లూరులో రైతు దినోత్సవం… ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను సబ్సిడీ పై