నెల్లూరులో ఉత్సాహంగా వైసీపి బైక్ ర్యాలీ – ప్రచారం ముగింపు రోజు సరికొత్త జోష్
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం, శ్రేయస్సు కోసం పరితపించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలని కాంక్షిస్తూ శనివారం నెల్లూరు నగరంలోని నవాబు పేట నుండి ఆత్మకూరు బస్ స్టాండ్,