డాక్టర్ విజయకుమార్ హత్య కేసు తీర్పు : భార్యా, కుమారుడు, మరో ముగ్గురికి జీవితఖైదు
Clock Of Nellore ( Nellore ) - జన విజ్ఞాన వేదిక కన్వీనర్, ప్రజా వైద్యుడు, నెల్లూరు హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జి. విజయకుమార్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది నెల్లూరులోని మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు. ఈ కేసులో డాక్టర్ విజయకుమార్ భార్య