సేవకులు స్థిర స్థాయిగా నిలిచిపోతారు…. ట్రస్ట్ ను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి
Clock Of Nellore ( Alluru ) - సేవ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, ప్రతి ఒక్కరూ సమాజంలో పదిమందికి సాయపడేలా జీవించాలని, అప్పుడే మన జీవితానికి సార్థకత చేకూరుతుందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్బోధించారు. బుధవారం ఆయన నెల్లూరుజిల్లా అల్లూరు