1. Home
  2. CPM Dharna

Tag: CPM Dharna

విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న వామపక్షాలు… విద్యుత్ భవన్ ఎదుట ధర్నా

విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న వామపక్షాలు… విద్యుత్ భవన్ ఎదుట ధర్నా

Clock Of Nellore ( Nellore ) - విద్యుత్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట సిపిఎం పార్టీ నేత మాదాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నేతలు ఆందోళన నిర్వహించారు.