ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు : లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే అనీల్
Clock Of Nellore ( Nellore ) - ఆరోగ్యం సరిగా లేక సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న పలువురు నిరుపేదలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 42 మందికి 35 లక్షల