మార్చి 22న సిఎం నెల్లూరు పర్యటన : వివరాలు వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - వచ్చే ఉగాది రోజున జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి గృహాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆలోగా 16 వేల గృహాలు పూర్తి చేసేందుకు అందరూ సమన్వయంతో ముమ్మరంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్