పవన్ ఆదేశిస్తే నెల్లూరు నుండి పోటీ చేస్తా : స్పష్టం చేసిన జానీ మాస్టర్
Clock Of Nellore ( Nellore ) - పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ఒక్క నెల్లూరే కాదని, రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని జనసేన పార్టీ నేత, ప్రముఖ సినీ నృత్య దర్శకులు జానీ మాస్టర్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి