ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం… సోము వీర్రాజు ప్రకటన
Clock Of Nellore ( Nellore ) - మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ( Somu Veerraju )