ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ కేటాయించండి : లేళ్ల అప్పిరెడ్డిని కోరిన అబ్ధుల్ కలాం
Clock Of Nellore ( Vijayawada ) - బీసి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యకు ఏపి తరపున రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డిని కోరారు బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు షేక్