ఆత్మకూరులో టిడ్కో నివాసాలు… లబ్ధిదారులకు అందజేసిన మంత్రి ఆదిమూలపు
Clock Of Nellore ( Atmakur ) - దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి పేద కుటుంబం సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శనివారం నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణం, నెల్లూరు పాలెంలో 75.90 కోట్ల రూపాయలతో